బిజెపిలోకి చేరిన హార్ధిక్​ పటేల్​

By udayam on June 2nd / 1:37 pm IST

కాంగ్రెస్​కు రాజీనామా చేసిన గుజరాత్​ రాజకీయ నాయకుడు హార్ధిక్​ పటేల్​ ఈరోజు భారతీయ జనతా పార్టీలోకి చేరాడు. గుజరాత్​లో అసెంబ్లీ ఎన్నికలు జరగడానికి కొన్ని నెలల ముందు ఆయన పార్టీ మారడం ఆ రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులకు అద్దం పడుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో పార్టీలో బిజెపి లో సైనికుడిలా పనిచేస్తానని హార్ధిక్​ చెప్పుకొచ్చాడు.

ట్యాగ్స్​