మెక్సికో బోర్డర్​ దాటుతూ.. గుజరాతీ మృతి.. కుటుంబం చెల్లాచెదురు

By udayam on December 24th / 5:45 am IST

మెక్సికో నుంచి అమెరికాకు అక్రమంగా చేరుకోవాలని చూసిన ఓ గుజరాతీ కుటుంబం కకావికలమైంది. ట్రంప్​ వాల్​ గా పిలుస్తున్న ఈ అతిపెద్ద గోడ మెక్సికో వైపు ఎక్కిన ఈ గుజరాతీ కుటుంబం లో భర్త ఆ గోడ పై నుంచి అమెరికా వైపు కు పడిపోయి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. భార్య కూడా అమెరికా వైపు పడి గాయపడగా.. కొడుకు మెక్సికో వైపు కు జారిపోయాడు. వీరంతా గుజరాత్​ లోని గాంధీనగర్​ జిల్ఆలోని కలై తాలూకాకు చెందిన వారు. మరణించిన వ్యక్తిని బ్రిజ్​ కుమార్​ గా గుర్తించారు.

ట్యాగ్స్​