ప్లైఆఫ్స్​ కు హార్ధిక్​ సేన

By udayam on May 11th / 6:57 am IST

ఈ ఏడాది ఐపిఎల్​లో అదరగొట్టేస్తున్న కొత్త జట్టు గుజరాత్​ టైటాన్స్​ ప్లేఆఫ్స్​కు చేరుకుంది. నిన్న రాహుల్​ సేన లక్నో సూపర్​ జెయింట్స్​తో జరిగిన లో స్కోరింగ్​ గేమ్​లో దుమ్మరేపింది. చేసింది కేవలం 144 పరుగులే అయినా లక్నోను 13.2 ఓవర్లలో 82 పరుగులకే కుప్ప కూల్చింది. ఆ జట్టు స్టార్​ ప్లేయర్​ రషీద్​ ఖాన్​ 4 వికెట్లతో సంచలన ప్రదర్శన చేశాడు. ముందుగా బ్యాటింగ్​ గుజరాత్​ గిల్​ 63, మిల్లర్​ 26, తెవాతియా 22తో రాణించడంతో 144 చేసింది.

ట్యాగ్స్​