హార్ధిక్​ ఆల్​రౌండ్​ ప్రదర్శన.. ఐపిఎల్​ గుజరాత్​దే

By udayam on May 30th / 5:10 am IST

ఐపిఎల్​ 15వ ఎడిషన్​ విజేతగా కొత్త జట్టు గుజరాత్​ టైటాన్స్​ ఆవిర్భవించింది. రాజస్థాన్​ రాయల్స్​తో నిన్న రాత్రి జరిగిన ఫైనల్స్​లో గుజరాత్​ కెప్టెన్​ హార్ధిక్​ పాండ్య ఆల్​రౌండ్​ ప్రదర్శనతో అదరగొట్టేశాడు. 4 ఓవర్లు వేసి 3 వికెట్లు తీసిన అతడు రాజస్థాన్​ స్కోరును 130కే పరిమితం చేశాడు. ఆపై బ్యాటింగ్​లోనూ 34 పరుగులు చేసిన అతడు గుజరాత్​ ఆడుతున్న తొలి సిరీస్​లోనే కప్​ను అందించాడు. అంతకు ముందు టాస్​ నెగ్గి బ్యాటింగ్​కు దిగిన రాజస్తాన్​ 130 పరుగులకే ఆలౌట్​ అయింది.

ట్యాగ్స్​