అమిత్​ షా: గజ్జర్‌, బకర్వాల, పహారీలకు ఎస్టీ హోదా

By udayam on October 4th / 12:11 pm IST

జమ్మూ కశ్మీర్​లో ఉన్న గుజ్జర్లు, బకర్వాల్​, పహారీ సామాజిక వర్గాలను త్వరలో ఎస్టీ జాబితాలో చేర్చుతామని ఆ రాష్ట్రంలో పర్యటిస్తున్న హోం మంత్రి అమిత్​ షా ప్రకటించారు. ఎస్టీ హోదా మంజూరైతే దేశంలోనే ఒక భాష మాట్లాడే వర్గానికి రిజర్వేషన్లు కల్పించడం తొలిసారి కానుంది. ఇది జరగాలంటే కేంద్రం పార్లమెంట్ లో రిజర్వేషన్ల చట్టాన్ని సవరించాలి. స్టిస్ శర్మన్ కమిషన్ గుజ్జర్లు, బకర్వాల్, పహారీలకు రిజర్వేషన్లు కల్పించాలని సిఫార్సు చేసిందని.. అవి త్వరలోనే అమలవుతాయని అమిత్ షా స్పష్టం చేశారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాతే రిజర్వేషన్ల అమలు సాధ్యమవుతాయని చెప్పారు.

ట్యాగ్స్​