మంత్రి అంబటి రాంబాబుపై కేసు నమోదు

By udayam on January 18th / 11:40 am IST

ఇటీవల సత్తెనపల్లి నియోజకవర్గంలో సంక్రాంతి లక్కీ డ్రా నిర్వహించడంపై రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబుపై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రైజ్ చిట్స్, మనీ సర్క్యులేషన్ స్కీమ్స్ నిషేధ చట్ట కింద ఈ కేసు నమోదు అయింది. సంక్రాంతి లక్కీ డ్రా పేరిట మంత్రి అంబటి నేతృత్వంలో టికెట్లు అమ్ముతున్నారంటూ జనసేన నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులు స్పందించకపోవడంతో జనసేన నేతలు గుంటూరు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

ట్యాగ్స్​