3 జిల్లాల్లో భారీ వర్షం

By udayam on January 12th / 10:21 am IST

తెలంగాణలోని మహబూబాబాద్​, వరంగల్​ రూరల్​, యాదాద్రి భువనగిరిల్లో భారీ వర్షం కురిసింది. వరంగల్​ రూరల్​లోని ఆత్మకూర్​లో అత్యధికంగా 8 సెం.మీ.ల వర్షపాతం కురిసింది. చెన్నారావ్​ పేటలో 7 సెం.మీ., గూడూరులో 7 సెం.మీ., భువనగిరిలో 7 సెం.మీ., కొత్తగూడలో 6 సెం.మీ., ఖానాపూర్​లో 6 సెం.మీ., జమ్మికుంటలో 6 సెం.మీ., నల్లబెల్లిలో 6 సెం.మీ., కరీంనగర్​లో 6 సెం.మీ.ల వర్షపాతం కురిసిందని వాతావరణ శాఖ పేర్కొంది.

ట్యాగ్స్​