అంగరంగ వైభవంగా హన్సిక వివాహం

By udayam on December 5th / 7:21 am IST

దేశముదురు ఫేమ్​ హన్సిక మోత్వానీ వివాహం ఘనంగా జరిగింది. జైపూర్ లోని ముందోట కోటలో కుటుంబ సభ్యులు,స్నేహితులు, బంధువులు, శ్రేయోభిలాషుల సమక్షంలో స్నేహితుడు, బిజినెస్ పార్టనర్ సోహెల్ కతూరియాతో ఏడడుగులు నడిచి, దాంపత్య జీవితంలోకి అడుగుపెట్టింది హన్సిక. ఈమేరకు ఆమె పెళ్ళికి సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి. సోహెల్​ కు ఇదివరకే హన్సిక ఫ్రెండ్​ తో వివాహమై విడాకులైన సంగతి తెలిసిందే.

ట్యాగ్స్​