ప్రముఖ నటి హన్సిక, తన బిజినెస్ పార్టనర్ సోహాల్‌ని త్వరలో పెళ్లి చేసుకోబోతున్న సంగతి తెలిసిందే. డిసెంబర్ 4 జరిగే వీరి వివాహానికి జైపూర్‌లోని ఓ ప్యాలెస్ వేదిక కానుంది. పెళ్లికి ముందు జరిగే మాతా కీ చౌకీ (దుర్గాదేవి) పూజా కార్యక్రమం ఇరు కుటుంబ సభ్యుల మధ్య ఘనంగా జరిగింది. సోమవారం జరిగిన ఈ కార్యక్రమంలో కాబోయే వధూవరులిద్దరూ ఎరుపు రంగు దుస్తుల్ని ధరించి మెరిసిపోయారు.మాతా కీ చౌకీ కార్యక్రమంతోనే హన్సిక పెళ్లి వేడుకలు ప్రారంభమయ్యాయి. డిసెంబర్ 2న సూఫీ నైట్, డిసెంబర్ 3న మెహందీ, సంగీత వేడుకలు జరగనున్నాయి. ఈ కార్యక్రమాల్ని ఓటీటీలోనూ ప్రత్యప్రసారం చేయనున్నారు.
. @ihansika looks gorgeous in red-saree for Mata-ki-chowki , ahead of wedding with #sohaelkathuriya ❤️❤️.
.
.#hansikamotwani #hansika #weddingbells pic.twitter.com/C9J4m8Tsm6— SIIMA (@siima) November 22, 2022