బ్రేకింగ్​​: భారత వైట్​ బాల్​ కెప్టెన్​ గా హార్ధిక్​!

By udayam on December 22nd / 7:22 am IST

భారత స్టార్​ ఆల్​ రౌండర్​ హార్ధిక్​ పాండ్యను వైట్​ బాల్​ జట్టుకు కొత్త కెప్టెన్​ గా ఎన్నుకున్నట్టు సంచలన వార్తను హిందుస్థాన్​ టైమ్స్​ రిపోర్ట్​ చేసింది. రోహిత్​ శర్మ స్థానంలో హార్ధిక్​ పాండ్యకు వన్డే, టి20 జట్టు పగ్గాలు అప్పగించడానికి రంగం సిద్ధమైనట్లు పేర్కొంది. దీనికోసం ఇప్పటికే హార్ధిక్​ పాండ్య తోనూ చర్చించినట్లు, అతడు దీనిపై తన నిర్ణయం చెప్పడానికి కొంత సమయం అడిగినట్లు సమాచారం. 29 ఏళ్ళ పాండ్య భారత్​ కు 66 వన్డేలు, 81 టి20లు, 11 టెస్టుల్లో ప్రాతినిధ్యం వహించాడు.

ట్యాగ్స్​