ఆల్​రౌండర్​గానే ఉంటా : హార్దిక్​ పాండ్య

By udayam on January 25th / 12:16 pm IST

పరిస్థితులు ఎలా ఉన్నా తాను ఆల్​రౌండర్​ గానే జట్టులో ఆడాలనుకుంటున్నానని భారత క్రికెటర్​ హార్దిక్​ పాండ్య స్పష్టం చేశాడు. అహ్మదాబాద్​ జట్టుకు కెప్టెన్​గా ఎన్నికైన అతడు బోరియా మజుందార్​కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాలపై మాట్లాడాడు. ‘నా దగ్గరున్న ప్లాన్​ ఒక్కటే. ఆల్​రౌండర్​గానే ఆడాలి. కెప్టెన్​గా తన నిర్ణయాలు బాగుంటేనే జట్టు గెలుస్తుందన్న విషయం తాను అర్ధం చేసుకున్నాను. జట్టు కోసం కష్టపడి తానేంటో నిరూపించుకోవాల్సిన సమయం ఇది’ అని చెప్పుకొచ్చాడు.

ట్యాగ్స్​