26న వీరమల్లు టీజర్​!

By udayam on January 3rd / 6:54 am IST

పవర్ స్టార్​ పవన్​ కళ్యాణ్​, క్రిష్​ జాగర్లమూడి కాంబినేషన్​ లో సిద్ధమవుతున్న పాన్​ ఇండియా మూవీ ‘హరి హర వీరమల్లు’. చాలాకాలంగా ఎలాంటి అప్డేట్​ లేకుండా ఉన్న ఈ మూవీ నుంచి ఈనెల 26న టీజర్​ రానుందని తెలుస్తోంది. మార్చి 30న మూవీ రిలీజ్​ అవుతుంతదని జరుగుతున్న ప్రచారం నేపధ్యంలో టీజర్​ ను ఈనెలలోనే లాంచ్​ చేయాలని మేకర్స్​ ప్లాన్​ చేస్తున్నారని సమాచారం. ఇప్పటికే టీజర్​ కు సంబంధించిన పనుల్లో యూనిట్​ బిజీగా ఉంది. నిధి అగర్వాల్​ హీరోయిన్​ గా చేస్తున్న ఈ మూవీ బాబీ డియోల్​, అర్జున్​ రాంపాల్​, నోరా ఫతేహీ వంటి బాలీవుడ్​ కంటెంట్​ కూడా గట్టిగానే ఉంది.

ట్యాగ్స్​