హర్షల్​, అయ్యర్​, మావి లకు గోల్డెన్​ ఛాన్స్​

By udayam on October 12th / 10:57 am IST

ఈనెల 17 నుంచి ప్రారంభం కానున్న టి20 వరల్డ్​ కప్​లో భారత సపోర్ట్​ ప్లేయర్లుగా హర్షల్​ పటేల్​, వెంకటేష్​ అయ్యర్​, శివం మావిలు ఎంపికయ్యారు. ఈ ఏడాది ఐపిఎల్​లో అంచనాలకు మించి విశేషంగా రాణించిన వీరి ముగ్గురూ ఐపిఎల్​ ముగిసిన తర్వాత కూడా భారత జట్టుతోనే ఉండనున్నారు. ఇప్పటికే హైదరాబాద్​ యువ సంచలనం ఉమ్రాన్​ మాలిక్​ ను నెట్​ బౌలర్​గా బిసిసిఐ ఎంపిక చేసింది.