బీఆర్ఎస్ కిసాన్ సెల్ అధ్యక్షుడిగా గుర్నామ్ సింగ్‌

By udayam on December 15th / 7:00 am IST

భారత రాష్ట్ర సమితి కిసాన్​ సెల్​ ను ఏర్పాటు చేసిన తెలంగాణ సిఎం కేసీఆర్​ దీని బాధ్యతలను హర్యానా కురుక్షేత్రకు చెందిన జాతీయ రైతు సంఘం నేత గుర్నామ్​ సింగ్​ కు అప్పగించారు. కార్యాలయ కార్యదర్శిగా రవి కొహార్‌ను నియామించారు. జాతీయాధ్యక్షుడి హోదాలో తొలి నియామక పత్రాలను వీరికి అందచేయడం విశేషం. ఢిల్లీ లోని సర్దార్ పటేల్ మార్గ్‌లోని రోడ్ నెంబర్ 5లో నిన్న బీఆర్ఎస్ పార్టీ జాతీయ కార్యాలయాన్ని కేసీఆర్ ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా పార్టీ జాతీయ జెండాను కేసీఆర్ ఆవిష్క‌రించారు.

ట్యాగ్స్​