హర్యాన: లైంగిక వేధింపుల కేసుతో పదవి పోగొట్టుకున్న క్రీడల మంత్రి

By udayam on January 2nd / 6:37 am IST

ఒక జూనియర్‌ మహిళా అథ్లెట్‌ కోచ్‌పై లైంగిక వేధింపులకు పాల్పడినట్లుగా ఆరోపణలు రావడంతో హర్యాణా క్రీడల మంత్రి, బిజెపి నేత సందీప్‌ సింగ్‌ తన పదవికి రాజీనామా చేశారు. అయితే ఈ ఆరోపణలను అందరూ చెప్పినట్లే ‘తన రాజకీయ ప్రత్యర్థుల కుట్ర’ అని చెప్పిన ఈ నేత ఈ ఘటనపై దర్యాప్తు కు సహకరిస్తానని చెప్పుకొచ్చాడు.తనను సంతోషంగా ఉంచితే కోరుకున్న చోట పోస్టింగ్‌ ఇప్పిస్తానంటూ లొంగదీసుకునేందుకు సందీప్‌ ప్రయత్నించారనీ, తాను అందుకు నిరాకరించడంతో తనని వేరే చోటుకి బదిలీ చేశారని ఓ జూనియర్​ మహఙళా అథ్లెట్​ కోచ్​ వెల్లడించింది.

ట్యాగ్స్​