యువ గాయని మిస్సింగ్​ విషాదాంతం

By udayam on May 24th / 10:05 am IST

ఢిల్లీకి చెందిన హర్యానీ సింగర్​ దివ్య ఇండోరా మిస్సింగ్​ విషాదాంతమైంది. 3 రోజుల క్రితం ఆమె కనిపించకుండా పోయినట్లు కేసు నమోదు చేసిన పోలీసులు భైరోన్​ భక్ష్మని గ్రామం వద్ద ఫ్లై ఓవర్​ సమీపంలో ఓ యువతి మృతదేహాన్ని గుర్తించి అది దివ్య ఇండోరాదే అని తేల్చారు. ఆమెను అత్యాచారం చేసి హత్య చేసినట్లు ప్రాథమికంగా తేల్చారు. మ్యూజిక్​ ఆల్బమ్​ చేద్దామంటూ రవి, రోహిత్​లు అనే ఇద్దరు ఆమెను తీసుకెళ్ళి ఇంతటి దారుణానికి తెగబడ్డారని దివ్య కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

ట్యాగ్స్​