తరగతి గదిలోనే మందు కొడుతూ దొరికిపోయిన టీచర్​

By udayam on October 4th / 6:19 am IST

విద్యార్థులకు పాఠాలు చెప్పాల్సిన గురువు వారి ఎదురుగానే కూర్చుని.. తరగతి గదిలో మందు కొడుతున్న వీడియో వైరల్​గా మారింది. ఉత్తర ప్రదేశ్​లోని హత్రాస్​ జిల్లాలో ఉన్న ఓ ఇంటర్​ కాలేజీలో ఈ వీడియోను రికార్డ్​ చేశారు. దీంతో జిల్లా మేజిస్ట్రేట్​ టీచర్​ శైలేంద్ర సింగ్​ గౌతమ్​ను విధుల నుంచి తొలగించారు. డిఆర్​బి ఇంటర్​ కాలేజీలో జరిగిన ఇన్​స్పెక్షన్​లో ఈ విషయం బయటపడింది. ఢిల్లీ మహిళా కమిషన్​ ఛైర్​పర్సన్​ స్వాతి మలివాల్​ ఈ వీడియోను పోస్ట్​ చేశారు.

ట్యాగ్స్​