కరోనా విలయం: చైనా శ్మశానాల వద్ద భారీ క్యూలు

By udayam on December 27th / 5:30 am IST

కొవిడ్​ కేసులు భారీగా నమోదవుతున్న చైనాలో ఆ స్థాయిలోనే మరణాలూ సంభవిస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా నెట్టింట చక్కర్లు కొడుతున్న పలు వీడియోల్లో తమ ఆత్మీయుల మృత దేహాలతో శ్మశాన వాటికల వద్ద చైనీయులు నిలబడ్డ భారీ క్యూలు కనిపిస్తున్నాయి. ట్విట్టర్లో ఎరిక్​ ఫీగీ డింగ్​ అనే వ్యక్తి ఈ వీడియోను పోస్ట్ చేశాడు. వీటితో పాటు చైనా మెడికల్​ వార్డులు పేషెంట్లతో నిండిపోయి.. ఐసీయు గదుల్లో నేలపై కొందరికి చికిత్సలు చేస్తున్న వీడియోలూ వైరల్​ అవుతున్నాయి.

ట్యాగ్స్​