కోస్తాంధ్రకు భారీ వర్షసూచన

By udayam on October 4th / 6:46 am IST

ఆంధ్రప్రదేశ్​లో నేడు, రేపు భారీ వర్షాలు కురవనున్నట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనానికి తోడు.. సముద్ర మట్టానికి 5.8 కి.మీ.ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం సైతం ఉండడంతో వర్షాలు భారీగా కురవనున్నట్లు తెలిపింది. కోస్తాంధ్రలో పలు చోట్ల, రాయలసీమలో కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు పడతాయని తెలిపింది. కోస్తాంధ్ర తీరం వద్ద గంటకు 45–55 కి.మీ.ల వేగంతో గాలులు వస్తాయని తెలిపింది.

ట్యాగ్స్​