ఎపికి భారీ వర్షసూచన

By udayam on October 13th / 4:33 am IST

ఉత్తర అండమాన్​ సముద్రంలో ఏర్పడ్ల తుపాను ప్రభావం దాని చుట్టు పక్కల రాష్ట్రాల్లో కనిపిస్తుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. రాగల 4–5 రోజుల్లో ఆంధ్రప్రదేశ్​లోని కోస్తా తీరాల్లో తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఆ సమయంలో 40–60 కి.మీ.ల వేగంతో గాలులు కూడా వీస్తాయని తెలిపింది. అండమాన్​ – నికోబార్​ దీవుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.

ట్యాగ్స్​