హైదరాబాద్​లో భారీ వర్షం

By udayam on October 16th / 11:17 am IST

తెలంగాణ రాజధాని హైదరాబాద్​లో మరోసారి భారీ వర్షం కురుతోంది. పలు లోతట్టు ప్రాంతాలు ఇప్పటికే నీట మునిగాయి. ఎల్బీనగర్​, చింతకుంట ప్రాంతాల్లో భారీ వర్షం పడింది. మెహదీపట్నం, గోల్కొండ, లంగర్​ హౌస్​, శంషాబాద్​, బండ్లగూడ, గండిపేట, రాజేంద్ర నగర్​, అత్తాపూర్​, కిస్మత్​పూర్​, వనస్థలిపురం లలో మోస్తరు వర్షం కురిసింది. అవసరం ఉంటేనే ప్రజలు ఇళ్ళ నుంచి బయటకు రావాలని జిహెచ్​ఎంసి హెచ్చరించింది.

ట్యాగ్స్​