ఆధార్​ కేంద్రాల వద్ద మహిళల బారులు

By udayam on June 9th / 6:35 am IST

రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న జగనన్న తోడు, వైఎస్​ఆర్​ చేయూత పథకాల కింద వచ్చే మొత్తాల్ని అందుకోవడానికి ప్రజలు పరుగులు పెట్టారు. ఈ డబ్బు అకౌంట్లలో రావాలంటే ఆధార్​కు మొబైల్​ నెంబర్​ లింక్​ అయి ఉండాల్సిందే. దాంతో ఆధార్​ సెంటర్లకు పెద్దఎత్తున లబ్దిదారులు పరుగులు పెట్టారు. విశాఖపట్నంలోని ఓ ఆధార్​ సెంటర్​ వద్ద 800 లకు పైగా ప్రజలకు ఎండను సైతం లెక్క చేయకుండా నిలబడ్డారు.

ట్యాగ్స్​