అమెరికాలో భారీగా కురుస్తున్న మంచు

By udayam on December 23rd / 5:46 am IST

క్రిస్మస్ సెలవులకు ముందు ప్రతికూల వాతావరణం అమెరికా ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నది. మంచు, వాన, గాలి, శీతల ఉష్ణోగ్రతలతో అగ్రరాజ్యమంతటా విమాన సర్వీసులతోపాటు బస్సు, అమ్‌ట్రాక్ ప్యాసింజర్ రైలు వంటి ప్రజారవాణా సేవలకు అంతరాయం కలుగుతున్నది. దేశవ్యాప్తంగా భారీగా మంచు కురుస్తుండటంతోపాటు ఉష్ణోగ్రతలు మైనస్‌లోకి పడిపోవడంతో దేశవ్యాప్తంగా 2270కి పైగా విమానాలు రద్దయ్యాయి. గురువారం 7400కు పైగా విమానాలు ఆలస్యంగా నడిచాయని అధికారులు తెలిపారు.

ట్యాగ్స్​