రాకెట్​ ల్యాబ్​ : పడిపోతున్న రాకెట్​ను పట్టుకున్న హెలికాఫ్టర్​

By udayam on May 4th / 11:32 am IST

ఓసారి వినియోగించిన రాకెట్​ను తిరిగి వాడేందుకు గానూ అమెరికాకు చెందిన రాకెట్​ లాబ్​ సంస్థ చేసిన ప్రయోగం విజయవంతమైంది. ఇప్పటికే ఎలన్​ మస్క్​కు చెందిన స్పేస్​ ఎక్స్​ సంస్థ తన రాకెట్​ బూస్టర్​ను సేఫ్​ లాండ్​ చేస్తూ తిరిగి దానినే శాటిలైట్లను తరలించడానికి వినియోగిస్తోంది. కొంచెం అటూ ఇటుగా రాకెట్​ ల్యాబ్​ సైతం ఇదే ప్రయోగాన్ని చేసింది. నిన్న 34 ఉపగ్రహాలను నింగిలోకి పంపిన రాకెట్​ తిరిగి భూమి మీద పడిపోయే సమయంలో హెలికాఫ్టర్​ సాయంతో పట్టుకుంది.

ట్యాగ్స్​