ఆది పినిశెట్టి వివాహంలో చిందేసిన నాని, సందీప్​

By udayam on May 18th / 12:39 pm IST

టాలెంటెడ్​ నటుడు ఆది పినిశెట్టి, హీరోయిన్​ నిక్కీ గల్రానీల వివాహ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ వేడుకల్లో టాలీవుడ్​ హీరోలు నాని, సందీప్​ కిషన్​లు నవ దంపతులతో కలిసి డ్యాన్సులు చేశారు. గత నెల 24న నిశ్చితార్ధం అయిన ఈ జంటకు ఈరోజు (మే 18) వివాహం జరుగుతోంది. ఆది, నిక్కీలు గతంలో తమిళ సినిమా యాగవరైనమ్​ నా కక్కా జంటగా నటించారు. ఆ సినిమా నుంచే వీరిద్దరూ ప్రేమలో పడ్డారు.

ట్యాగ్స్​