భారత టీ ఉత్పత్తుల్ని వెనక్కి పంపేస్తున్న దేశాలు

By udayam on June 3rd / 1:11 pm IST

భారత టీ ఉత్పత్తుల్ని ప్రపంచ దేశాలు తిప్పి పంపిస్తున్నాయని ఇండియన్​ టీ ఎక్స్​పోర్టర్స్​ అసోసియేషన్​ వెల్లడించింది. అధిక సంఖ్యలో పురుగు మందులు, కెమికల్స్​ ఉంటున్నట్లు తేలడంతోనే తిరిగి భారత్​కు పంపిస్తున్నట్లు తెలిపింది. 2021లో 195.90 మిలియన కేజీల టీ విదేశాలకు ఎగుమతి కాగా.. ఇందులో ఎక్కువ ఎగుమతులు కామన్​వెల్త్​ దేశాలతో పాటు ఇరాన్​కు చేరేవి. ఈ ఏడాది 300ల మిలియన్​ టన్నుల తేయాకు ఎగుమతికి సిద్ధం కాగా.. చాలా వరకూ రిజెక్ట్​ అవుతున్నాయని పేర్కొంది.

ట్యాగ్స్​