ఆన్​లైన్​ గేమ్​ ప్రియులకు షాక్​

By udayam on May 16th / 12:48 pm IST

మీకూ ఆన్​లైన్​ గేమ్​లు ఆడే అలవాటుందా? అయితే ఈ వార్త మీకోసమే.. ఇకపై ఈ గేమ్​లు ఆడేందుకు మీరు మరింత చమురు వదిలించుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే త్వరలో జరగనున్న జీఎస్టీ కౌన్సిల్​ మీటింగ్​లో ఈ ఆన్​లైన్​ గేమ్​లపై జిఎస్టీని 18 శాతానికి పెంచాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. ఆన్​లైన్​లో ఉచితం, డబ్బులు చెల్లించే రెండు రకాల కేటగిరీల పైనా 18 శాతం జిఎస్టీ ఉంటుందా? అన్నది ఇంకా తేలాల్సి ఉన్నప్పటికీ వీటిని జిఎస్టీ పరిధిలోకి తేవడం మాత్రం ఖాయంగా కనిపిస్తోంది.

ట్యాగ్స్​