దేశంలోని ఇతర మతాలను రెచ్చగొట్టేలా మరోసారి బిజెపి ఎంపి ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. హిందు కార్యకర్తల హత్యలపై మాట్లాడిన ఈ వివాదాస్పద భోపాల్ ఎంపీ ‘కనీసం మీ కత్తుల్నైనా పదును చేసి ఇళ్ళల్లో పెట్టుకోండి’ అంటూ హిందువులను ఉద్దేశిస్తూ మాట్లాడారు. ‘లవ్ జిహాద్ ఇప్పుడు ట్రెండ్ అయిపోయింది. వాళ్ళు ప్రేమించేద జీహాద్ చేయడానికే. మేం కూడా దేవుడ్ని ప్రేమిస్తాం.. ’ అంటూ ఆమె వ్యాఖ్యానించారు.