13న ఓటిటిలోకి హిట్​–2

By udayam on January 2nd / 8:17 am IST

అడివి శేష్ లేటెస్ట్​ బ్లాక్​ బస్టర్​ హిట్​–2 ఓటిటి రిలీజ్​ డేట్​ ను లాక్​ చేసింది. ఈనెల 13 న ఈ మూవీని సంక్రాంతి కానుకగా నెట్​ ఫ్లిక్స్​ లో స్ట్రీమింగ్​ చేయనున్నారు. దీనిపై నెట్​ ఫ్లిక్స్​ నుంచి త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది. నాని నిర్మించిన ఈ మూవీలో మీనాక్షి చౌదరి హీరోయిన్​ గా చేయగా.. సుహాస్​ కీలక పాత్రలో నటించాడు. హర్ష వర్ధన్​, తణికెళ్ళ భరణి, రావు రమేష్​ లు కీలక పాత్రల్లో నటించిన ఈ మూవీకి శైలేష్​ కొలను దర్శకుడు.

ట్యాగ్స్​