వెంకటేష్​ తో శైలేష్​ మూవీ కన్ఫర్మ్​!

By udayam on December 23rd / 12:07 pm IST

అడివిశేష్ హీరోగా నటించిన “హిట్ 2” సినిమా రీసెంట్గానే థియేటర్లలో విడుదలై, సంచలన విజయం సాధించింది. దీంతో ఆ సినిమా డైరెక్టర్ శైలేష్ కొలను పేరు ఇండస్ట్రీ మొత్తం మారు మోగిపోయింది. గతంలో హిట్ మూవీతోనూ రాణించిన ఇతడు ప్రస్తుతం ఇండస్ట్రీ టాప్​ హీరోల్లో ఒకరైన వెంకటేష్​ తో కొత్త మూవీని తెరకెక్కించనున్నట్లు టాక్​. శైలేష్ వెంకీ మామకు ఒక స్టోరీ లైన్ వినిపించడం, ఆయన చేత ఓకే అనిపించుకోవడం… జరిగిందట. రాబోయే రోజుల్లో ఈ ప్రాజెక్ట్ పై అధికారిక ప్రకటన వెలువడనుందట.

 

ట్యాగ్స్​