సంచలనం: ఎయిడ్స్​ను అంతం చేసే ఇంజెక్షన్​!

By udayam on June 16th / 9:11 am IST

నివారణే తప్ప చికిత్స లేని ఎయిడ్స్​ వ్యాధిని సమూలంగా నిర్మూలించే ఇంజెక్షన్​ను ఇజ్రాయెల్​ శాస్త్రవేత్తలు సుసాధ్యం చేశారు. జన్యువుల ఎడిటింగ్​ విధానం ఉపయోగించి తయారు చేసిన తమ వ్యాక్సిన్​ వేసుకుంటే హెచ్​ఐవీ/ఎయిడ్స్​ వైరస్​ను కట్టడి చేయొచ్చని తెలిపారు. టెల్​ అవీవ్​ యూనివర్శిటీకి చెందిన న్యూరో బయోలజీ, బయో కెమిస్ట్రీ, బయో ఫిజిక్స్​ బృందం ఈ పరిశోధనలు చేసింది. ఒక్క డోసు వ్యాక్సిన్​తోనే హెచ్​ఐవీ రోగుల్లో వైరస్​ పెరుగుదల ఆగిపోతోందని తెలిపింది.

ట్యాగ్స్​