రియల్​ లైఫ్​ టార్జాన్​ కన్నుమూత

By udayam on September 14th / 12:23 pm IST

నిజ జీవిత టార్జాన్​గా పేరుగాంచిన హో వాన్​ లాంగ్​ (52) ఈరోజు లివర్​ క్యాన్సర్​తో బాధపడుతూ మృతిచెందాడు. వియత్నాంకు చెందిన లాంగ్​ తన తండ్రి, సోదరుడితో కలిసి 41 ఏళ్ళుగా అక్కడి అడవుల్లో ఒంటరిగా జీవిస్తున్నాడు. ఇటీవల కాలంలో అతడు మోడర్న్​ లైఫ్​స్టైల్​కు అలవాటు పడడం, విపరీతంగా మద్యం సేవించడంతోనే అతడి ఆరోగ్యం పాడైనట్లు స్థానికులు చెబుతున్నారు. వియత్నాం వెళ్ళిన చాలా మంది హాలీవుడ్​, బాలీవుడ్​ సెలబ్రిటీలు అతడితో కలిసి ఫొటోలు దిగుతారు.

ట్యాగ్స్​