తెలంగాణలో సెలవులు పొడిగిస్తున్నారా?

By udayam on January 12th / 7:10 am IST

తెలంగాణ రాష్ట్రంలో కొవిడ్​ కేసులు పెరుగుతున్న నేపధ్యంలో విద్యాసంస్థల సెలవుల్ని పొడిగించడానికి ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈనెల 10 నుంచి 16 వరకూ సంక్రాంతి సెలవులు ఇచ్చిన ప్రభుత్వం వీటిని 20వ తేదీ వరకూ పొడిగించాలని భావిస్తోంది. త్వరలోనే దీనిపై ప్రకటన చేయనున్నారు. విద్యార్థులు, బోధనా సిబ్బంది ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం సెలవులను పొడిగించాలన్న ఆలోచనలో ఉందని సమాచారం.

ట్యాగ్స్​