‘లైగర్​’కు హాలీవుడ్​ స్టంట్​ మాస్టర్​

By udayam on April 6th / 2:07 pm IST

హాలీవుడ్​ స్టంట్​ కొరియోగ్రాఫర్​ ఆండీ లాంగ్​.. పూరి జగన్నాధ్​ దర్శకత్వంలో టాలీవుడ్​ క్రేజీ హీరో విజయ్​ దేవరకొండ నటిస్తున్న చిత్రం ‘లైగర్​’యూనిట్​లోకి చేరాడు. పాన్​ ఇండియా చిత్రంగా తయారవుతున్న ఈ హై ఓల్టేజ్​ యాక్షన్​ చిత్రంలో వచ్చే యాక్షన్​ సీక్వెన్స్​లకు ఆండీ లాంగ్​ పర్యవేక్షణ ఇవ్వనున్నాడు. ఇప్పటికే అతడు జాకీ చాన్​ సినిమాలతో పాటు చాలా హాలీవుడ్​ సినిమాలకు పనిచేశాడు. ఈ చిత్రంలో విజయ్​ సరసన బాలీవుడ్​ హీరోయిన్​ అనన్య పాండే నటిస్తోంది.

ట్యాగ్స్​