అమిత్​షా : భారత్​ లక్ష్యం 2047

By udayam on May 4th / 9:11 am IST

2047 నాటికి క్రీడల్లోనూ ప్రపంచ నెంబర్​ వన్​గా ఎదగడమే భారత్​ లక్ష్యమని హోం మంత్రి అమిత్​ షా పేర్కొన్నారు. ఆ ఏడాదికి భారత్​ స్వాతంత్రం సాధించి 100 ఏళ్ళు పూర్తవుతుందని అప్పటికే ప్రపంచంలోనే నెంబర్​ వన్​ స్పోర్ట్స్​ నేషన్​గా భారత్​ ఎదగాలని ఆయన పిలుపునిచ్చారు. కేంద్రం తీసుకొచ్చిన ఖేలో ఇండియా, ఫిట్​ ఇండియా ప్రోగ్రామ్​లతో భారత్​ ఈ లక్ష్యాన్ని చేరుకుంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

ట్యాగ్స్​