యాక్టివా కంటే చీప్​గా హోండా ఎలక్ట్రిక్​ బైక్​

By udayam on September 20th / 12:08 pm IST

2‌‌025 నాటికి దేశంలో 10 ఎలక్ట్రిక్​ బైక్​లు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్న హోండా సంస్థ వాటి ధరలను తన మోస్ట్​ వాంటెడ్​ బైక్​ యాక్టివా కంటే తక్కువగానే నిర్ణయించినట్లు తెలుస్తోంది. 2024 నాటికి యాక్టివా ఎలక్ట్రిక్​ను 110 సిసి వేరియంట్​లో తీసుకురావాలని చూస్తోంది. ఎక్స్​ షోరూమ్​ ధర రూ.73 వేల కంటే తక్కువకే దీనిని భారత మార్కెట్​లో ప్రవేశపెట్టనున్నారు. అయితే ఈ బైక్​ గంటకు 60 కి.మీ.ల కంటే ఎక్కువ వేగాన్ని అందుకోలేదు.

ట్యాగ్స్​