హాంకాంగ్​ కెప్టెన్​ అరెస్ట్​

By udayam on July 22nd / 2:09 am IST

హాంకాంగ్​ క్రికెట్​ జట్టు కెప్టెన్​ అయిజాజ్​ ఖాన్​ను అక్కడి పోలీసులు అరెస్ట్​ చేశారు. తనకు యాక్సిడెంట్​ అయిందని, నడవలేకపోతున్నానని, కాబట్టి తన ఇన్స్యూరెన్స్​ క్లెయిన్​ చెల్లించాలంటూ అతడు ఓ ఇన్స్యూరెన్స్​ కంపెనీ నుంచి 3 మిలియన్ల హాంకాంగ్​ డాలర్లు తీసుకున్నాడు. అయితే ఆ యాక్సిడెంట్​ తర్వాత కూడా అతడు దాదాపు 10 మ్యాచ్​లు ఆడాడని, కాబట్టి తమను అతడు మోసం చేశాడని ఆ సంస్థ పోలీసులను ఆశ్రయించింది. దీంతో విచారణ జరిపిన పోలీసులు ఖాన్​ను అరెస్ట్​ చేశారు.

ట్యాగ్స్​