షాపింగ్​ చేయకుండానే 3 లక్షలు కట్టొచ్చాడు

By udayam on May 25th / 11:54 am IST

సరదాగా కొడుకుతో కలిసి షాపింగ్​కు వెళ్ళిన తండ్రి.. ఏమీ కొనుకండానే 3 లక్షలు చెల్లించాల్సి వచ్చింది. హాంకాంగ్​కు చెందిన చెంగ్​ అనే వ్యక్తి తన మూడేళ్ళ కొడుకుతో కలిసి లంఘం ప్లేస్​ షాపింగ్​ మాల్​లో నడుస్తుండగా.. కొడుకు చేతికి తగిలి టెలీ టబ్బీ పగిలింది! దీంతో షాపింగ్​ మాల్​ యజమానులు అతడిని పరిహారం చెల్లించమనడంతో రూ.3 లక్షలు కట్టి అక్కడ నుంచి బయటకొచ్చారు. అయితే తన కొడుకు వల్ల ఈ టాయ్​ పగిలిపోలేదని సిసిటివి ఫుటేజ్​లో చూసిన అతడు ఆ మొత్తాన్ని తిరిగి ఇప్పించాలని పోలీసులను ఆశ్రయించాడు.

ట్యాగ్స్​