వీడియో: బోటుపై పడ్డ తిమింగలం..

By udayam on May 17th / 11:16 am IST

మెక్సికోలో సరదాగా సముద్రయానానికి చిన్న బోటులో బయల్దేరిన పర్యాటకులు తృటిలో ప్రాణాలతో బయటపడ్డారు. వీరు ప్రయాణిస్తున్న బోటుకు సమీపంలో భారీ బ్లూ వేల్​ (సముద్ర తిమింగలం) నీటిలోంచి బయటకు వచ్చి తిరిగి సముద్రంలోకి దూకింది. దీంతో బోటులోని కొద్ది మంది ప్రయాణికులకు స్వల్పగాయాలతో తప్పించుకున్నారు. గల్ఫ్​ ఆఫ్​ కాలిఫోర్నియా వద్ద జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్​ అవుతోంది. టొపొలొబాంపో బే సమీపం వద్ద ఈ వీడియోను రికార్డ్​ చేశారు.

ట్యాగ్స్​