కొత్త సూర్యుడ్ని కనుగొన్న భారతీయ శాస్త్రవేత్తలు

By udayam on November 18th / 12:30 pm IST

మన సౌర కుటుంబంలోని సూర్యుడి కంటే 1.5 రెట్లు పెద్దదైన మరో భారీ సూర్యుడ్ని భారత శాస్త్రవేత్తలు తాజాగా గుర్తించారు. అహ్మదాబాద్లోని ఫిజికల్​ రీసెర్చ్​ లాబొరేటరీ శాస్త్రవేత్తలు ఈ నక్షత్రాన్ని గుర్తించారు. భూమి నుంచి 725 కాంతి సంవత్సరాల దూరంలో ఈ సూర్యుడు ఉన్నట్లు మన సౌర కుటుంబంలోని జూపిటర్​ కంటే సైజులో 1.4 రెట్లు, మన సూర్యుని కంటే 1.5 రెట్లు ద్రవ్యరాశి కలిగి ఉందని పేర్కొన్నారు.

ట్యాగ్స్​