భారీగా తగ్గిన హోటల్​ బుకింగ్స్​

By udayam on April 7th / 8:03 am IST

దేశంలో హోటల్​ రూమ్స్​ బుకింగ్స్​ 10 శాతం వరకూ తగ్గినట్లు రేట్​ గెయిన్​ కంపెనీ సర్వే వెల్లడించింది. సెకండ్​ వేవ్​ వైరస్​ ఉధృతి ఎక్కువగా ఉండడమే దీనికి ప్రధాన కారణమని, రాబోయే సెలవుల సీజన్​ సైతం ఈ బుకింగ్స్​ పెరిగేలా కనిపించడం లేదని ఆ సర్వే తెలిపింది. దేశంలో వైరస్​ను తట్టుకోవడానికి జరుగుతున్న వ్యాక్సినేషన్​ పూర్తయ్యాక గానీ హోటళ్ళకు జనం రావడం పెరగకపోవచ్చని ఆ సంస్థ తెలిపింది.

ట్యాగ్స్​