ట్యాక్సులు ఎగ్గొట్టిన బెజోస్​, మస్క్​

By udayam on June 9th / 7:33 am IST

ప్రపంచంలోనే అత్యంత భారీ ధనవంతుల్లో టాప్​ 2లో ఉండే అమెజాన్​ అధినేత జెఫ్​ బెజోస్​, టెస్లా అధినేత ఎలన్​ మస్క్​లు 3 ఏళ్ళ పాటు ఒక్క రూపాయి కూడా ట్యాక్సులు కట్టలేదు. ఈ విషయాన్ని ప్రోపబ్లికా అనే సంస్థ బయటపెట్టింది. బెజోస్​ 2007, 2011 లలో ఒక డాలర్​ కూడా ఫెడరల్​ ట్యాక్స్​ కట్టకపోగా, ఎలన్​ మస్క్​ 2018లో ఒక్క డాలర్​ కూడా చెల్లించలేదు. 2014–2018 మధ్య బెజోస్​ ఆస్తి 24.3 బిలియన్​ డాలర్లు పెరిగితే అతడు కట్టిన ట్యాక్స్​ కేవలం 0.1 శాతం మాత్రమేనట.

ట్యాగ్స్​