పి50 కెమెరా సెటప్​ చూశారా?

By udayam on April 9th / 9:03 am IST

చైనా స్మార్ట్​ఫోన్​ కంపెనీ హువావే నుంచి వస్తున్న సరికొత్త పి50 సిరీస్​ ఫోన్​లో సరికొత్త కెమెరా సెటప్​ను ఉంచనుంది. రెండు పెద్ద కెమెరా లెన్స్​లతో పాటు ఫ్లాష్​ డెప్త్​ కెమెరాలను సైతం పెద్ద సర్కిల్​లో ఎడమ వైపునకు ఉంచిన ఫోన్​ ప్రొటోటైప్​ ఆన్​లైన్​లో లీక్​ అయ్యాయి. ఈ ఫోన్​ను సైతం చైనా, యూరప్​లోని కొన్ని దేశాలకు మాత్రమే అమ్మకాలు జరపనుంది హువావే.

ట్యాగ్స్​