6జి ఇంటర్నెట్​పై చైనా పరీక్షలు

By udayam on April 26th / 12:32 pm IST

చైనాకు చెందిన హువావే సంస్థ 6జి టెక్నాలజీని పరీక్షించడానికి 2 శాటిలైట్లను పంపించనుంది. ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా 5జి టెక్నాలజీ పూర్తిగా అందుబాటులోకి రానప్పటికీ ఈ టెక్​ దిగ్గజం అప్పుడే 6జి టెక్ అభివృద్దిపై ఇప్పటి నుంచే దృష్టి పెట్టింది. 5జి టెక్నాలజీ ఎక్విప్​మెంట్​లో ఈ సంస్థదే గుత్తాధిపత్యం. అదే విధంగా తర్వాతి తరం ఇంటర్నెట్​ వేగంలోనూ ముందుండాలనే చైనా కంపెనీ ఈ ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు నిపుణులు విశ్లేషిస్తున్నారు.

ట్యాగ్స్​