బెంగాల్​ టైగర్​కు ప్రభాస్​ పేరు

By udayam on May 2nd / 6:25 am IST

పాన్​ ఇండియా స్టార్​ ప్రభాస్​ పేరును ఓ బెంగాల్​ టైగర్​కు పెట్టిన బోర్డింగ్​ ఆన్​లైన్​లో వైరల్​ అవుతోంది. హైదరాబాద్​లోని నెహ్రూ జూలాజికల్​ పార్క్​లో తుమ్మల రచనా చౌదరి దత్తత తీసుకున్న బెంగాల్​ టైగర్​కు పేరు పక్కన ప్రభాస్​ అని చేర్చారు. దీంతో ఈ ఫొటో ఆన్​లైన్​లో వైరల్​ అవుతోంది. గతంలోనూ సినిమా స్టార్ల పేర్లు జంతువులకు పెట్టిన దాఖలాలు ఉన్నాయి.

ట్యాగ్స్​