క్రయోజెనిక్​ ఇంజిన్​ను అభివృద్ధి చేసిన హైదరాబాద్​ స్టార్టప్​

By udayam on November 27th / 2:58 pm IST

హైదరాబాద్​కు చెందిన స్పేస్​ స్టార్టప్​ సంస్థ విజయవంతంగా క్రయోజెనిక్​ రాకెట్​ ఇంజిన్​ను అభివృద్ధి చేసింది. ఈ ఇంజిన్​ లిక్విడ్​ నాచురల్​ గ్యాస్​, లిక్విడ్​ ఆక్సిజన్​ ప్రొపెల్లంట్లతో నడిచే రాకెట్లలో వినియోగించొచ్చని పేర్కొంది. పరీక్షల్లో భాగంగా ఈ ఇంజిన్​ను 20 సెకండ్ల పాటు మండిచినట్లు ఈ సంస్థ సిఈఓ పవన్​ కుమార్​ చందన పేర్కొన్నారు. ఈ రాకెట్​ ఇంజిన్​కు ధావన్​–1గా పేరు పెట్టినట్లు ఆయన ప్రకటించారు.

ట్యాగ్స్​