తెలంగాణకు రూ.1400ల కోట్లు

By udayam on May 27th / 5:04 am IST

దావోస్​లో జరుగుతున్న ప్రపంచ ఆర్ధిక సమావేశాల్లో తెలంగాణ భారీ పెట్టుబడిని సాధించింది. రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్న మొబిలిటీ క్లస్టర్​లో సౌత్​ కొరియా కార్ల కంపెనీ హ్యుండాయ్​ రూ.1400ల కోట్ల పెట్టుబడిని పెట్టనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు హ్యుందాయ్​ సిఇఓ యంగ్చో చి తో కేటిఆర్​ భేటీ అయ్యారు. మాస్టర్​ కార్డ్​ సంస్థ సైతం తెలంగాణ పౌరులకు ప్రపంచ స్థాయి పౌర సేవలు అందించేందుకు ఎంవోయూ కుదుర్చుకుంది.

ట్యాగ్స్​