తన పాత జట్టు బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్‌తో కలిసి ఐపిఎల్ 15వ సీజన్ ఫైనల్ మ్యాచ్ ఆడాలనుందంటున్నాడు రాజస్థాన్ స్టార్ స్పిన్నర్ యుజువేంద్ర చాహల్. ఈ ఐపిఎల్‌లో పర్పుల్ క్యాప్ దక్కించుకున్న అతడు 14 మ్యాచుల్లో 26 వికెట్లు తీశాడు. ఏళ్ళ తరబడి బెంగళూరుకు ప్రాతినిధ్యం వహించిన అతడిని ఆ జట్టు ఈ ఏడాదికి వేలానికి వదిలేసింది దీంతో అతడిని రాజస్థాన్ కొనుగోలు చేసింది. దీంతోనే అతడు బెంగళూరుతో కలిసి ఫైనల్ ఆడి రాజస్థాన్‌కు కప్పు అందించాలనుకుంటున్నట్లు చెప్పాడు.