టి20 వరల్డ్ కప్​ : డిజిటల్​ వ్యూస్​ లో సరికొత్త రికార్డ్​ లు

By udayam on December 16th / 5:37 am IST

ఆస్ట్రేలియా వేదికగా జరిగిన టి20 వరల్డ్​ కప్​ ఈసారి వ్యూయర్​ షిప్​ లో గత రికార్డులన్నింటినీ చెరిపేసింది. ఈ టోర్నీలోని మొత్తం మ్యాచ్​ లకు 6.58 బిలియన్​ వ్యూస్​ దక్కాయి. ఇది గత టి20 వరల్డ్ కఫ్​ తో పోల్చితే 65 శాతం ఎక్కువ. వివిధ భాషల్లో మ్యాచ్​ లకు కామెంటరీ చెప్పడంతోనే ఇది సాధ్యమైనట్లు ఐసిసి పేర్కొంది. ఇంగ్లాండ్​, ఆస్ట్రేలియా డిజిటల్​ మీడియాలో ఈ మ్యాచ్​ లకు అత్యధిక ఆదరణ దక్కింది. ఫేస్​ బుక్​, ఇన్​ స్టా లలో వచ్చిన క్రికెట్​ రీల్స్​ కు 6.1 బిలియన్​ వ్యూస్​ దక్కాయి. ఈ టోర్నీ మొత్తంలో హైలైట్​ గా నిలిచిన భారత్​–పాక్​ మ్యాచ్​ ను కేవలం ఇండియాలోనే 256 మిలియన్​ గంటల స్ట్రీమింగ్​ సాధ్యమైంది.

ట్యాగ్స్​