ఎలక్ట్రిక్​ మోడల్​లో అంబాసిడర్​ కార్లు!

By udayam on May 27th / 6:08 am IST

భారత దేశపు ఐకానిక్​ కార్​ మోడల్​ అంబాసిడర్​ ఎలక్ట్రిక్​ కారుగా తిరిగి ఎంట్రీ ఇవ్వనుంది. హిందుస్థాన్​ మోటార్స్​కు చెందిన దిగ్గజ బ్రాండ్​ను ఎలక్ట్రిక్​గా రీ బ్రాండ్​ చేసి భారత మార్కెట్​కు తీసుకురావాలని ప్లాన్​ చేస్తోంది. ఇందుకోసం ఓ యూరోపియన్​ కంపెనీతో హిందుస్థాన్​ మోటార్స్​ జట్టు కట్టనుంది. దీనిపై 51:49 పద్దతిలో ప్రాఫిట్​ షేర్​ కోసం ఈ కంపెనీలు ఎంఓయూ కుదుర్చుకున్నాయి. ఈ ఎలక్ట్రిక్​ అంబాసిడర్​తో పాటు మరో ఎలక్ట్రిక్​ కారునూ హిందుస్థాన్​ మోటార్స్​ తీసుకురానుంది.

ట్యాగ్స్​